South Africa beat India by 7 wickets in the second Test at Wanderers. Legendary cricketer Sunil Gavaskar has said that Team India lost the second Test due to the failure of KL Rahul's captaincy.
#SAvsIND
#KLRahul
#SunilGavaskar
#AjinkyaRahane
#CheteshwarPujara
#ViratKohli
#RohitSharma
#HanumaVihari
#TeamIndia
#DeanElgar
#JaspritBumrah
#marcojansen
#Cricket
భారత్ - సౌతాఫ్రికా జట్ల మధ్య వాండరర్స్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో సౌతాఫ్రికా 7 వికెట్ల తేడాతో భారత్ పై గెలుపొంది. ఈ నేపథ్యంలో కేఎల్ రాహుల్ కెప్టెన్సీ వైఫల్యం వల్లే రెండో టెస్టులో టీమిండియా ఓటమిపాలైందని దిగ్గజ క్రికెట్ సునీల్ గవాస్కర్ అన్నాడు.